ఆ సమాధానం ఏమిటో.. రిషి మనసులో మాట ఏమిటో ! #GuppedanthaManasu, Today, 7:00pm, #StarMaa

రిషి సార్ నవ్వుతూ ఉంటే, మేము ఈ సీరియల్ చూస్తుంటే, మాకు మరింత ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది, అంతా రిషి, వసుధార మాయ

వసు ఎక్కడుందో రిషి సార్ తెలుసుకున్నారు అని ఆనందంగా పడాలో,లేక ఆ దేవయాని,సాక్షి తో కలిసి ఏదో ప్లాన్ వేసి వాళ్ళిద్దరిని విడదీస్తుందేమో అని భయపడాలో అర్థం కావట్లేదు.

spot_img